పక్కవారికి సహాయం చేయడం అంటే అతనికి ఏంటో ఇష్టం. ఒకరికి కష్టం వచ్చిందంటే తాను ఎంతో బాధపడతాడు, ఆ కష్టాన్ని తీర్చేవరకూ ఊరుకోడు. చిన్న, పెద్ద, ముసలి తారతమ్యం లేకుండా ఒళ్ళు మరచి సహాయం చేస్తాడు. పరులకోసమే బ్రతుకుతాడు కాబట్టి అతనికి “పరోపకారి పాపన్న” అన్న పేరు చిరస్థాయిగా మిగిలిపోయింది. ఆ “పరోపకారి పాపన్న” పరోపకారాలు ఒక్కొక్కటిగా మీకు అందిస్తాము ..!
పరోపకారి పాపన్న [ The Samaritan ]
