బారిస్టర్ అవ్వాలనే కృతనిశ్చయంతో లండన్ బయలుదేరాడు పార్వతీశం! మొదటిసారి అంతటి దూర ప్రయాణం. ఎదో పక్కనే ఉన్న పట్నం అనుకున్నాడు కాబోలు! తెగ తిప్పలు పడ్డాడు సుమండీ! అంత్యంత హాస్యభరితమయిన ఈ భాగాలు వింటుంటే పొట్ట చెక్కలవ్వడం తథ్యం! విని మీరే చెప్పండి మరి!
🎓బారిస్టర్ పార్వతీశం – ⚡️కొత్త భాగాలు 📖
