Telugu Stories

కోరికల చిట్టా [ Wish List ]

Login to Play your Story!


అత్యాశ మనిషికి పనికిరాదు. చూడండి ఈ పిసినారి షావుకారు రోజూ దేవుడి ముందు కోరికల చిట్టా విప్పుతాడు, మరి దేవుడు అతని కోరికలు తీర్చాడా? వినండి మరి!

Greed is not good for us. Listen to this story of a miser merchant who opens his wish list with god every day. Did god granted his wishes? Listen to find out! 

గర్వం [ Arrogance ]

Login to Play your Story!

గర్వం మనిషిని ఎంతో తప్పు దారి పట్టిస్తుంది. గర్వం వల్ల ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు ఇంకా ఎన్నో పోగొట్టుకున్నారు. మనిషికి కావాల్సింది వినయం, ఈ కథ వినండి మరి!

Arrogance is a dangerous trait to have! Arrogance can bring down any person from riches to rags. A essential quality for a human is humility! Listen to this story to know why…

క్రమశిక్షణ [ Discipline ]

Login to Play your Story!

పిల్లలకి పెద్దలకి అందరికీ కావాల్సిన ముఖ్య లక్షణం క్రమశిక్షణ. క్రమశిక్షణ లేని జీవితం కళ్లెం లేని ఎద్దు లాంటిది. ఈ కథ వినిపించండి, పిల్లలలో తప్పక మార్పు చూడగలరు!

Discipline is an essential quality for kids or adults! Lack of discipline will make an animal out of anyone. Listen to this story to learn how..

తోక తెగిన కోతి [ Monkey with broken tail ]

Login to Play your Story!

కోతి చేష్టలంటే మనకి అక్కరలేని , కానీ పనులు చేయడం అని అర్ధం అన్నమాట. అలాంటి కానీ పనులు చేయడం వాళ్ళ మనకి లేక ఇతరులకు హాని జరగవచ్చు. ఈ కథ వింటే మీకే అర్ధమవుతుంది.

We shouldn’t bother about unwanted things around us because it could bring detrimental effects to us.. Listen to this story of a monkey to know how…

జ్ఞాన పీఠం [ Maestro’s seat ]

Login to Play your Story!

చేసే పని ఏదయినా పూర్తిగా చెయ్యాలి. అరకొరగా చేసిన పనులవల్ల ఏమీ ఫలితములు రావు. ఇది మనలోని విద్యార్థులకు మరింత వర్తిస్తుంది. అవంతీపురంలో విష్ణుశర్మ అనే గురువుగారు తన శిష్యులకు ఎలా ఈ నీతిని బోధించారో వినండి!

Maestro Vishnusharma teaches to his fickle minded students on the importance of perseverance to complete the work once started. This moral is much needed for today’s generation!