Telugu Stories

దక్షిణ [ Offerings ]

Login to Play your Story!


మనం సాధువుల దగ్గరకి వెళ్ళినప్పుడు ఎవరి తాహతుకు తగ్గట్టు వారు దక్షిణ చెల్లిస్తాము కదా, ఎందుకు? ఈ కథ వింటే ఒక సమాధానం దొరుకుతుంది.

Why do we offer gifts that they are capable to Sadhus we come across? Listen to this story to know for an answer..

బంద్ [ Strike ]

Login to Play your Story!


బందులు వల్ల జరిగే అనర్దాలు, అసౌకర్యాలు అనేకం; ఒక వ్యవస్థని స్తంబింపచేస్తుంది. అలాంటి బందుల గురించి ఈ చిన్ని కథ.

Band or Strikes are bad, they halt overall system and causes enormous losses all around. This short story is about them, listen further..

Source – Balamitra Kathalu

ఔన్నత్యం [ Kindness ]

Login to Play your Story!


ఔన్నత్యం కలిగిన వారికీ ఎప్పుడూ మంచి జరుగుతుంది. ఈ పొట్టి కథను వినండి, కబీర్ ఎలాంటి ఔన్నత్యం కలవాడో

Quality of being kindness always brings good to thyself. Listen to this short story about Kabir and how his kindness helped him..

Source – Balamitra Kathalu

అల్లుడి అదృష్టము [ Lucky Son-in-law ]

Login to Play your Story!


అదృష్టం రాసి ఉంటే ఎవరూ దానికి అడ్డురాలేరు. శివయ్య కథ వినండి మీకే అర్ధమవుతుంది!

No force will stop you, if you are destined for luck. Listen to the story of Sivayya and you will know what I’m saying!

Source – Balamitra Kathalu